హైదరాబాద్: 28°C
వార్తలు

'నా అనుమతి లేకుండా ఎలాంటి చికిత్సా వద్దు'

తన అనుమతి లేకుండా తన భర్తకు ఎలాంటి చికిత్సా అందించొద్దని సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి డిమాండ్ చేశారు. ఆయన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. 'నా అనుమతిలేకుండా చికిత్స ప్రారంభించవద్దు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రతిఒక్కరిని బాధ్యుల్ని చేస్తాను. ఆయన నిన్న బాగానే కనిపించారు. మా వైద్యుడి అనుమతి లేకుండా ఏ చికిత్సా అందించొద్దు' అని ఆమె పేర్కొన్నారు.