హైదరాబాద్: 28°C
వార్తలు

ముందు చూపుతో ప్రకృతి సేద్యం తీసుకొచ్చా: CM

AP: ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేయడం కోసమే.. ముందుచూపుతో ప్రకృతి సేద్యాన్ని తీసుకొచ్చామని CM చంద్రబాబు అన్నారు. చాలా మంది పంటలకు క్రిమిసంహారక మందులను వాడటం లేదని, ఇది శుభపరిణామమని తెలిపారు. PM కిసాన్- అన్నదాతా సుఖీభవ కింద ఏటా రైతులకు రూ.20 వేలిచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాలుష్యం లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.