JGL: ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మహిళా సంఘ సభ్యులతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వన మహోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ చల్ల రక్షిత మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరారు.
వార్తలు
కోజన్ కొత్తూరులో మహిళా సంఘ సభ్యులతో ప్రత్యేక గ్రామసభ


