VZM: బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోగి వెంకటరమణ పోలాండ్ దేశంలో వెల్డరుగా పనిచేయడానికి వెళ్లాడు. అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆసుపత్రిలో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన అతనిని స్వదేశానికి రప్పించడానికి రమణ కుటుంబ సభ్యులులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిసి మాట్లాడారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
వార్తలు
పోలాండ్‌లో అనారోగ్యం.. స్పందించిన మంత్రి


