TG: రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల మధ్య సయోధ్య దిశగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానానికి నివేదిక అందడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ చర్చల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. నేతలు ఇగోకు చెక్ పెట్టి కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
వార్తలు
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం


