ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో టీడీపీ పాడేరు ఇంఛార్జి గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు.
వార్తలు
పరిశుభ్రతతోనే ఆరోగ్యం: గిడ్డి ఈశ్వరి


