హైదరాబాద్: 28°C
వార్తలు

వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రస్తుతం ఉంచిన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. నిరాహార దీక్ష కారణంగా ఆయన బలహీనపడినట్లు తెలిపారు. డీహైడ్రేషన్‌కు గురయ్యారని చెప్పారు. నిరంతర వైద్యపర్యవేక్షణ, చికిత్స అందిచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.