స్కైరూట్ రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. స్కైరూట్.. 'మిషన్ ఆగమన్' పేరుతో ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్షరంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ పేలోడ్లను, స్కైరూట్‌కు చెందిన 'స్కోప్'ను రోదసిలోకి పంపించారు.
వార్తలు
స్కైరూట్ ప్రయోగం.. 'మిషన్ ఆగమన్'


