WNP: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల ఫామ్స్ (EFs) పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జులై 17 నాటికి ఓటర్లందరికీ 100% ఫామ్స్ పంపిణీ పూర్తయింది. MBNR-69.29%, NGKL-68.82%, WNPT-69.23%, GDWL-74.54%, NRPT-72.10% పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల్ డిజిటలైజేషన్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
వార్తలు
సర్ ప్రక్రియలో గద్వాల్ జిల్లా టాప్


