హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి నివాసాన్ని ముట్టడించిన VKP VOAలు

సంగారెడ్డిలో సమస్యల పరిష్కారం కోరుతూ CITU ఆధ్వర్యంలో VKP VOAలు మంత్రి దామోదర రాజనర్సింహ నివాసాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నెలకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.