హైదరాబాద్: 28°C
వార్తలు

పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గురిందర్‌జీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా NRI కుటుంబాన్ని బెదిరించి రూ.3.3 కోట్లు వసూలు చేసినట్లు FBI చార్జ్‌షీట్ దాఖలు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో చేతులు కలిపి గురిందర్‌జీత్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.