MBNR: హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీమతి సీతా దయాకర్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వార్తలు
సీతా దయాకర్ రెడ్డిని పరామర్శించిన MLA


