NTR: జిల్లా విస్సన్నపేట అంబేద్కర్ సర్కిల్‌లో ఆర్డీవో ఏ. కుమార్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వృక్షారోపణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో రాజకుమారి, ఎంపీడీవో చిన్న రత్నాలు, ఎస్సై అర్జున్‌రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఆర్డీవో


