హైదరాబాద్: 28°C
వార్తలు

'జగన్ 2.0 సూపర్ యాప్' పోస్టర్ ఆవిష్కరణ

గుంటూరులో 'జగన్ 2.0 సూపర్ యాప్' పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవిష్కరించారు. దేశంలో ఓ రాజకీయ పార్టీ తెచ్చిన తొలి యాప్ ఇదన్నారు. ప్రభుత్వం తమ సోషల్ మీడియాను అణచివేస్తున్న తరుణంలో కార్యకర్తలను అనుసంధానించేందుకు దీన్ని తెచ్చామన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ తరహాలో పనిచేసే ఈ యాప్‌ను పార్టీ శ్రేణులంతా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.