ELR: దెందులూరు నియోజకవర్గంలో సాగునీరు అందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. కొవ్వలి, దోసపాడు తదితర గ్రామాల్లో ఎండిన పొలాలను పరిశీలించిన ఆయన, గత వైఎస్సార్సీపీ హయాంలో గోదావరి జలాలతో రైతులకు అండగా నిలిచామనీ 48 గంటల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
వార్తలు
సాగునీటి కష్టాలు.. ఇబ్బందుల్లో రైతులు..!


