హైదరాబాద్: 28°C
వార్తలు

కౌన్సిలర్ స్వరూపను పరామర్శించిన దయాకర్ రెడ్డి

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూప గత 12 రోజులుగా తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. స్వరూప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.