హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ప్రయోగం సక్సెస్

దేశ రోదసీరంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 12:05 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.