విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మళ్లీ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:05 గంటలకి రాకెట్ ప్రయోగం జరగనుంది. కొద్దిసేపటి క్రితం సాంకేతిక సమస్యతో ప్రయోగం ఆగిన విషయం తెలిసిందే. ఇంధన ప్రక్రియలో సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో 35 నిమిషాలు ఆలస్యంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం ప్రారంభం కానుంది.
వార్తలు
విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి మళ్లీ కౌంట్‌డౌన్


