JN: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం చార్లెట్ మహానగరంలో 'తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్'(TTA) ఆధ్వర్యంలో తొలిసారిగా మెగా కన్వెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. TTA వ్యవస్థాపకులు డా.పైళ్ల మల్లారెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎర్రబెల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: TTA మెగా కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి


