పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో ఆగిపోయింది. శ్రీహరికోట నుంచి ఉదయం 11.30 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగాన్ని సాంకేతిక సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రాకెట్ సుమారు 350 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంది.
వార్తలు
చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగానికి బ్రేక్


