MHBD: మహబూబాబాద్ ఏకలవ్య మోడల్ స్కూల్‌లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని RCO కార్యాలయం ఎదుట DSFI నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నేతలు మాట్లాడుతూ... విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మోడల్ స్కూల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
వార్తలు
సమస్యలను వెంటనే పరిష్కరించాలి: DSFI


