హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సు సంఘటనపై స్పందించిన మంత్రి

ప్రకాశం: కొండపి(M) అనకర్లపూడి సమీపంలో శనివారం జరిగిన బస్సు బోల్తా సంఘటనపై మంత్రి స్వామి స్పందించారు. బస్సు బోల్తా పడటం దురదృష్టకరమని అదృష్టవ శాత్తు ప్రాణం నష్టం జరగలేదన్నారు. స్వల్ప గాయాలైన వారిని వెంటనే కొండేపి వైద్యశాలకు తరలించి వైద్యం అందించామన్నారు. దీనిపై విచారణ చేపట్టి పొరపాట్లు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కలెక్టర్ ఎస్పీతోను మాట్లాడారు.