MBNR: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పిలుపు మేరకు జడ్చర్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ గులాబీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పించిన నాయకులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
యువ సంగ్రామానికి జడ్చర్ల నుంచి గులాబీ శ్రేణులు


