హైదరాబాద్: 28°C
వార్తలు

మా ఉద్యమం ఆగదు: అభిజీత్

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీక్ష చేపట్టారు. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న సోనమ్‌ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడంపై అభిజీత్ మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల తమ ఉద్యమం ఆగదని, మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.