SRD: ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి క్షేత్రంలో నేడు నాగుపాము ప్రత్యక్షమైంది. అర్ధరాత్రి దాటాక ఆలయ ప్రాంగణంలో నాగుపాము సంచరిస్తుండగా ఆలయంలో బస చేసిన భక్తులు సెల్ఫోన్‌లో రికార్డింగ్ చేశారు. పాము ఆలయ పరిసరాల్లో వెళ్తుండగా ఓ పిల్లి అడ్డొచ్చింది. అప్పుడే పడగవిప్పి పాము బుసలు కొట్టింది.
వార్తలు
కేతకి ఆలయంలో పడగ విప్పిన నాగుపాము


