చెన్నై హాస్టల్స్‌లో తమిళనాడు సీఎం విజయ్ అకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడారు. హాస్టల్ సమస్యలను విద్యార్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నాసిరకం ఆహారంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ అనంతరం అధికారులకు సీఎం విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ నిర్వహణలో లోపాలపై వెంటనే చర్యలకు ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
వార్తలు
తమిళనాడులో సీఎం విజయ్ దూకుడు


