తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రకు 'ప్రాజెక్ట్ మేఘాలయ'గా పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, ఈ పేరు ఎందుకు పెట్టారన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోసం సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
వార్తలు
ప్రభుత్వాన్ని కూల్చేందుకు 'ప్రాజెక్ట్ మేఘాలయ'


