పల్నాడు జిల్లా కేజీబీవీ పాఠశాలల మౌలిక వసతుల కోసం కార్పొరేట్ సంస్థలు రూ.36.85 లక్షల CSR నిధులు అందించాయి. మెగా క్రెడిట్ ఔట్రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం CBN సమక్షంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష APC పి. శ్యాంప్రసాద్ మెగా చెక్కును స్వీకరించారు. ఈ నిధులతో కేజీబీవీలకు టేబుళ్లు, ఇన్వర్టర్లు అందించనున్నారు.
వార్తలు
రూ.36.85 లక్షల CSR నిధులతో మౌలిక వసతులు


