ASR: రైతులు తమ పంటలకు ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని జీకేవీధి ఏవో నల్లమిల్లి సురేష్ సూచించారు. ఈ సందర్భంగా అసరాడ గ్రామంలో గిరిజన రైతులు సాగుచేస్తున్న పంటలకు ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ-క్రాప్ ఆధారంగానే రైతులకు రాయితీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తారన్నారు.
వార్తలు
'ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి'


