JGL: గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు పనిచేయక పంటలకు నీరందించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: విద్యుత్ నిలిచిపోవడంతో ఇబ్బందులు


