KMR: పెద్ద దేవాడ గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ప్రతిరోజూ బిచ్కుంద నుంచి వందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. గుంతల కారణంగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందన్నారు.
వార్తలు
రోడ్డుపై గుంతలు.. వాహనదారులకు తిప్పలు


