హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కళాశాలలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'  కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విద్యార్థులు , అధ్యాపకులు 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు కళాశాల పరిసరాలు, తరగతి గదులను శుభ్రం చేశారు. అలాగే, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.