WNP: గోపాల్ పేట మండల కేంద్రంలోని పెద్ద బండ తండాకు చెందిన గార్పులావత్ మంగమ్మ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.99 వేలు మాయమయ్యాయని బాధితురాలు తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘం నుంచి రూ.లక్ష లోన్ తీసుకోగా అదే రోజు రాత్రి అకౌంట్ నుంచి రూ.99 వేలు డెబిట్ అయినట్లు తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందన్నారు. బ్యాంకు మేనేజర్‌తో కలిసి స్థానిక PSలో ఫిర్యాదు చేశారు.
వార్తలు
అకౌంట్ నుంచి రూ.99 వేలు మాయం!


