ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో 31, 32వ వార్డులలో మస్తాన్ పేట్, ఏకలవ్య నగర్, 11వ సచివాలయం ఏరియా నందు డోర్ టూ డోర్ శానిటేషన్ కలెక్షన్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శనివారం ఉదయం పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటిన్‌ను విజిట్ చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.
వార్తలు
శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్


