హైదరాబాద్: 28°C
వార్తలు

మల్యాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100% పూర్తి

SDPT: నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వందశాతం పూర్తి చేశారు. ఎంఆర్వో, బీఎల్వోలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని గ్రామ సర్పంచ్ తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.