GNTR: జిల్లాలో పొగాకు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. వేలం కేంద్రాల్లో నిత్యం 8.5 లక్షల కిలోల సరుకు అమ్ముడవుతోంది. మేలురకం పొగాకు కిలో గరిష్ఠంగా రూ.250 పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధరల స్థిరత్వం కోసం వచ్చే సీజన్‌లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని 81 మిలియన్ కిలోలకే పరిమితం చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
వార్తలు
ఊపందుకున్న పొగాకు కొనుగోళ్లు!


