JGL: కండ్లపల్లి పెద్ద చెరువు కట్ట మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను కోరారు. రైతులతో కలిసి ఇరిగేషన్ అధికారులను కలిసి పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వార్తలు
'కండ్లపల్లి చెరువు మరమ్మతులు వేగవంతం చేయాలి'


