అత్యాచారానికి గురైన చిన్నారి సకాలంలో వైద్యం అందక మృతిచెందిన ఘటనపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాలి, దయ లేకుండా వృత్తి ధర్మాన్ని విస్మరించి ప్రవర్తించారంటూ రెండు ప్రైవేటు ఆసుపత్రులపై ఫైర్ అయ్యారు. సదుపాయాలు లేకపోతే చిన్నారిని మరో ఆసుపత్రికి తరలించే బాధ్యత తీసుకోవల్సిందని అన్నారు. వృత్తి ధర్మం పాటించని వారికి 'డాక్టర్' అనే పదాన్ని రాసుకునే హక్కు లేదన్నారు.
వార్తలు
మీ పేరుకు ముందు డాక్టర్‌ను తీసెయ్యండి: సుప్రీం


