NRML: రైతులకు సలహాలు, సాంకేతిక మార్గదర్శకత్వం అందించడానికి 89777 51785 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. భూగర్భ జలాల సంరక్షణే ధ్యేయంగా ‘తెలంగాణ జలసిరి’ పథకం నడుస్తోందని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఫామ్ పాండ్ నిర్మించడమే దీని ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
'రైతులకు సాంకేతిక సలహాల కోసం హెల్ప్‌లైన్'


