హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ భద్రకాళి అమ్మవారి దివ్యదర్శనం

వరంగల్ భద్రకాళి అమ్మవారికి శనివారం తెల్లవారుజామున అర్చకులు పంచామృతాలతో విశేషాభిషేకం నిర్వహించారు. శాకాంబరీ మహోత్సవాల సందర్భంగా 4వ రోజు కురుకుల్లా క్రమంలో అమ్మవారు భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నగరవాసులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది