హైదరాబాద్: 28°C
వార్తలు

నిరాహార దీక్ష.. ఆసుపత్రికి వాంగ్‌చుక్

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను చికిత్స నిమిత్తం దీక్షా శిబిరం నుంచి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నీట్ పేపర్ లీకేజ్‌కు నిరసనగా 21 రోజులుగా సోనమ్ దీక్ష చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.