హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంకెన్ డ్రైవ్‌ కేసులో వ్యక్తికి జరిమానా

SKLM: పాతపట్నంలోని సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సౌరవ్ త్రిపాటి మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు స్థానిక ఎస్సై కె. మధు సూదన్‌ రావు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రోషిని రూ.10 వేల జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు.