హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల డిజిటలైజేషన్‌లో సిద్దిపేట టాప్

MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటర్ల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయినట్లు ఎస్ఐఆర్ నివేదిక వెల్లడించింది. అయితే, వీటి డిజిటలైజేషన్‌లో 81.59 శాతంతో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో దూసుకుపోతుండగా.. 76.09 శాతంతో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. భారీగా 14.57 లక్షల ఓటర్లున్న సంగారెడ్డి జిల్లా మాత్రం 63.53 శాతంతో వెనుకబడిపోయింది.