హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ద్రౌపతి అమ్మవారికి పొంగళ్ళు

TPT: ఆడి నెల తొలి ఆదివారం సందర్భంగా నాగలాపురం ధర్మరాజులు ఆలయంలో ద్రౌపతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం భక్తులు పొంగలి నైవేద్యం సమర్పించగా, సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.