AKP: ఎలమంచిలి మండలం రుక్ష్మిణీపురం గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చెవ్వేటి చిన్నఅప్పారావు, ఏడిద సత్యవతిలకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. వెంటనే స్థానిక ఎంపీపీ రాజాన శేషు స్పందించి ఈ రెండు కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు.
వార్తలు
రెండు పూరిళ్లు దగ్ధం


