VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మీతో మీ ఎస్పీ కార్యక్రమాన్ని డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న దొడ్డిపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు రద్దీ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే, ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
వార్తలు
'శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి'


