MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులోని శ్రీ ఏడుపాయలలో శనివారం వన దుర్గ భవాని మాతకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసం శుక్లపక్షం చవితి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
వార్తలు
ఏడుపాయలలో వరదుర్గమ్మకు ప్రత్యేక పూజలు


