హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజకీయ పార్టీల సహకారం అవసరం'

VZM: SIR-2026 ప్రక్రియపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కలెక్టరేట్‌లో రాజకీయ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని కలెక్టర్ కోరారు. అలాగే, జూలై 24 వరకు రీ వెరిఫికేషన్, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుందని తెలిపారు.