బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి భారత్‌కు చెందిన ఓ కేంద్రమంత్రి కారణం అంటూ జపాన్ మాజీమంత్రి హిడేకి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఖండించారు. హిడేకి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని స్పష్టం చేశారు. హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్-జపాన్ మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు.
వార్తలు
జపాన్ మాజీమంత్రి ఆరోపణలు ఖండించిన భారత్


