VSP: జీవీఎంసీ పరిధిలోని విశాఖ తూర్పు నియోజకవర్గం 13వ వార్డులో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాకర్స్ వీటి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ సిబ్బంది స్పందించి వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: 13వ వార్డులో కుక్కల బెడద


